ఇటీవలే హబ్సిగూడా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమా సుధాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.