బీజేపి పై మరోసారి విమర్శలు చేసిన మంత్రి హరీష్ తామేదో గొప్ప చేశామని బీజేపీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 8 శాతంగా ఉన్న జీడీ పీ వృద్ధి.. ఇప్పుడు మైనస్ 24 శాతానికి పడిపోయింది. ఇంకా వీళ్లకు ఓటేస్తే అధోగతి తప్ప దు. అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వానికి భరోసాగా నిలుద్దాం అని అన్నారు.