గ్రేటర్ ఎన్నికల్లో బరిలోకి దిగిన టీటీపీ.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు మహిళలు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.వీరి గురించి జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఎందుకంటే వీరు సాధారణ కార్పొరేటర్ అభ్యర్థులు మాత్రం కారు. ఆర్థికంగా ఎంతో అడుగు స్థాయిలో ఉన్నారు. ఇలాంటి వీరు ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. గెలుపు ఎవరిని వరిస్తుందో మరి కొద్ది రోజుల్లో తెలియనుంది..