ఆంధ్ర ప్రదేశ్ లోని రేషన్ డీలర్లకు శుభవార్త చెప్పిన మంత్రి కొడాలి నాని.. రేషన్ డీలర్లను తొలగించడం లేదని అలాంటి ఉద్ద్యేశాలు లేవని తెలిపారు. దాంతో పాటుగా వారికి రావాల్సిన బకాయిలను కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు..