ఓల్డ్ మలక్ పేట లో రీ పోలింగ్ ఎన్నికలకు సర్వం సిద్దం చేసిన అధికారులు..ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు..డివిజన్ లో మొత్తం ఓట్లు 54655 ఓట్లు ఉండగా..అందులో 27889, మహిళలు 26763, ఇతరులు 3 ఉన్నారు.డివిజన్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయలని ఎన్నికల కమీషన్ ఎక్సైజ్ అధికారులకు సూచించారు..