ఊహించని రీతిలో గ్రేటర్ ఎన్నికల యుద్ధం ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయింది. ఓవైపు పలు పార్టీల నేతలు మీకు అది చేస్తాం ఇది చేస్తాం... భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ఓటు వేయండి అంటూ.... అంత పెద్ద ఎత్తున చెప్పినా పోలింగ్ శాతం చూస్తే ఓటర్లు ఎంత బాధ్యతారహితంగా నడుచుకున్నారో అర్థమవుతోంది అంటున్నారు.