కార్యకర్తల శ్రమ వల్లే ఈ విజయం సాధించామని బండి సంజయ్ అన్నారు.జీహెచ్ఎంసీలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పరిధిలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తానని పేర్కొన్నారు.రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రజల సహకారం ఉంటే పార్టీ అధికారాన్ని చేపడుతుందని ఆయన అన్నారు..