విశాఖతో పాటూ పలుచోట్ల సీఐడీ అధికారులు దాడులు నిర్వహించారు. సీఐడీ కొందరిపై నిఘా పెట్టి కచ్చితమైన సమాచారంతో రాష్ట్రంలోని పలుచోట్ల దాడులు చేయించింది. ఈ ముఠాల గురించి ఆరా తీసిన అధికారులు షాక్ అయ్యారు.. ఈ ముఠా గురించి తెలుసుకొని విస్తు పోయారు.పశ్చిమ బెంగాల్ నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు..