పెద్దలు పెళ్లికి నో అనడంతో ఎలుకల మందు తాగి ఆత్మ హత్యా యత్నం చేసిన ప్రేమ జంట.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.