‘‘గ్రేటర్ ఎన్నికల్లో మన ప్రయత్నంలో లోపం లేదు. ఎమోషన్ ఎలక్షన్ జరిగింది. సిట్టింగ్లను మార్చిన చోట టీఆర్ఎస్ గెలిచింది. సిట్టింగ్లను మార్చని చోట ఓడిపోయాం.. ఇక్కడే మన లెక్క తప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందాం’’ అని కేటీఆర్ అన్నారు.