కరోనా వైరస్‌తో పురుషుల్లో దీర్ఘకాలిక "అంగస్తంభన".. సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. దీనిని తేలికగా తీసుకోకుండా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు..ఈ వైరస్ వస్తే మనిషి సంసార జీవితం పై ఎఫెక్ట్ పడుతుందని అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ దేనా గ్రేసన్ పేర్కొన్నారు..