కర్ణాటకలో దారుణం..కరోనా తో పోరాడుతున్న తల్లిని చూడటానికి వచ్చిన బాలికపై ఆసుపత్రి ఉద్యోగి కన్నేశాడు.మాయమాటలు చెప్పి సిటీకి దూరంగా తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేశాడు..బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు..