కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న రైతులతో చర్చలకు పిలుపు నిచ్చారు..అయితే రైతులు అడిగిన డిమాండ్ ను మాత్రం తీర్చలేదు.. దీంతో ఆరోసారి జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయని తెలుస్తుంది. దీంతో రైతులు మళ్లీ రొడ్లెక్కారు..