వరుడికి పెళ్లి మండపంలో షాక్ ఇచ్చిన పోలీసులు..24 ఏళ్ల ఓ యువకుడు రేప్ కేసులో అరెస్టయ్యాడు. అతడి కారణంగా గర్భం దాల్చిన ఓ యువతి పరిస్థితి విషమించి మృతి చెందడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.బులంద్‌షహర్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.