సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలంటే ఫాలోవర్స్ ను పెంచుకునేలా ఫోటోలు, కొత్త హ్యాష్ ట్యాగ్ లు, కొటేషన్లు పెట్టడం ద్వారా ఎక్కువమంది ఫాలో అవుతారు దాంతో మనం ఫేమస్ అవ్వొచ్చు నని అంటున్నారు..