సిద్ది పేటలో దారుణం.. కరోనా అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి.. భాదను భరించలేక మృత్యువు ఒడిలోకి చేరాడు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..