హైదరాబాద్ గచ్చిబౌలి లో ఘోర రోడ్డు ప్రమాదం..ఓ ఐదుగురు ఫ్రెండ్స్ ఆదివారం కదా అని సరదాగా బయటకు వెళ్లారు.. ఆ రాత్రే చివరి రాత్రి అయ్యింది.ఆ ఐదుగురు యువకులు సరదాగా కారులో షికారుకు బయలుదేరారు. మితిమీరిన వేగంతో ఓ చౌరస్తా వైపు దూసుకొచ్చారు..దాంతో అందరూ ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మృతుల కుటుంబ సభ్యులతో విషాద ఛాయలు అలుముకున్నాయి..