గ్రానైట్ ను ఇంటికి తెచ్చుకున్న మహిళ.. యూకేకు చెందిన తల్లీ, కూతురు రెండో ప్రపంచ యుద్దానికి చెందిన గ్రెనేడ్‌ను తెలియక తమ ఇంట్లో పెట్టుకోగా అది కాస్తా ఒక్కసారిగా పేలింది. జోడీ క్రూస్ అనే మహిళ తన ఎనిమిదేళ్ల కూతురు ఇసాబెల్లాతో కలిసి తమ ఇంటి సమీపంలో ఉన్న బీచ్‌కు వెళ్లింది. బీచ్‌లో ఓ వింత వస్తువు కనిపించడంతో అది జంతువు శిలాజం అనుకుని తల్లీ, కూతురు ఇంటికి తీసుకెళ్లారు. ఓరోజు పేలడంతో అస్సలు విషయం బయటకు వచ్చింది..