ఒంగోలులో అమానుషం.. అద్దెకు ఇల్లు కావాలని అంటూ చోరీ చేస్తున్న ముఠా..మూడు సార్లు దొంగతనాలు జరగడంతో అలెర్ట్ అయిన పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..