ముంబై లో దారుణం.. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ వచ్చిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు..అతడిపై గతంలో 12 కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.. నమోదు అయిన కేసులలో 9 కేసులు మహిళల పై వేధింపులకు పాల్పడినందుకు నమోదు అయినట్లు తెలుస్తోంది.