దివిస్ లాబొరేటరస్..అతి తక్కువ పెట్టుబడి తో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు కోట్లల్లో లాభాలను పొందుతుంది.పదిహేడేళ్ళ క్రితం కేవలం రూ. 130 పెట్టుబడితో మొదలైన ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబ్స్ షేర్ ధర శనివారం రూ. 3,825 గా ముగిసింది. ఒక దశలోనైతే... రూ. 3,848 తో జీవనకాల గరిష్టాన్ని తాకడం మరో విశేషం.కంపెనీ ఆదాయం లక్ష కోట్లు దాటింది అని కంపెనీ వెల్లడించింది