ఢిల్లీ పర్యటన నిజంగానే ఏపీ అధికార పార్టీ నేతలకు మంచి బూస్టప్ చేసిందని చెబుతున్నారు. ఇటు వైసిపి కార్యకర్తలు వ్యాఖ్యలు చూస్తుంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ పార్టీలో చేసుకున్న పరిణామాలు కూడా ఆ వ్యాఖ్యలకు బలం ఇచ్చేలా ఉన్నాయి. వైసిపి నేతల నోటి నుండి వచ్చే కామెంట్లు... వారిలోని ఉత్సాహం వీటన్నింటికీ అద్దంపడుతున్నాయి.