మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని పూలతో అలంకరిస్తున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొచ్చిలోని మెరైన్ డ్రైవ్లో జరిగిందీ ఘటన. విగ్రహాన్ని పూలతో అలంకరించిన ఆ వ్యక్తిని 63 ఏళ్ల శివదాసన్గా గుర్తించారు.కలాం విగ్రహాన్ని అతడు ప్రతి రోజూ పూలతో అలంకరిస్తుండడాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.. అతను ఫేమస్ అవుతున్నాడని కక్ష్య తో అతన్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..