జగన్ సీఎం అవ్వడానికి ఆయన చేసిన పాద యాత్ర కారణమని సదరు అంటున్నారు. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించిన ఈ యాత్రకు 2018 జనవరి 2వ తేదీ నాటికి 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే ఆయన దాదాపు 650 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు.ఈ పాద యాత్ర వల్ల జనం ఆవేదనను జగన్ తెలుసుకున్నారు..2019 ఎన్నికల కోసం 9 హామీలను ‘నవరత్నాలు’ పేరుతో ప్రకటించారు. తాజా పాదయాత్రలో అవే హామీలను ఉద్ఘాటిస్తున్నారు. వాటిలో కొన్నిటిని సవరిస్తూ ప్రకటిస్తున్నారు..2019 ఎన్నికల కోసం 9 హామీలను ‘నవరత్నాలు’ పేరుతో ప్రకటించారు.