మహారాష్ట్రలో వింత ఘటన చోటు చేసుకుంది.. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు.. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు..