వాహనదారులకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం..కొత్త సంవత్సరం నుంచి అమలు కానున్న కొత్త రూల్స్..కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏకంగా రూ.5,000 ఫైన్ పడుతుంది..అందుకే వెంటనే లైసెన్స్ ను రెనేవల్ చేసుకోవాలి..