ఈ నెల 30న సీఎం జగన్ చేతుల మీదుగా గుంకలాం లే అవుట్ లో పట్టాలను లబ్ది దారులుకు అందజేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. భారీ లే అవుట్ లో సిఎం బహిరంగ సభ జరగనుంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోకి కీలక నేతలు హాజరు కానున్నారు..