హైదరాబాద్ లో అమానుషం.. మద్యం మత్తులో యూనివర్సిటీ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసులపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను దేహశుద్ది చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది..