అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్న వాళ్లు ఒకే సామాజికవర్గం వాళ్లు అంటూ కొంతకాలంగా కులం ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది.బహిరంగ సభ ప్రాంగణంలోనే దళితులు నిరాహార దీక్ష కూడా చేపట్టారు.గత ప్రభుత్వానికి చెందిన వాళ్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారంటూ జగన్ సర్కార్ కామెంట్స్ చేశారు.సీఎం జగన్ హైకోర్టు తీర్పును వక్రీకరించి, అవాస్తవాలు చెప్పడం సరికాదన్నారు..ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ రచ్చలకు దారి తీస్తున్నాయి..