హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదాలు..ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆగి ఉన్న జెసీబి ను ద్విచక్ర వాహనదారులు ఢీ కొట్టడంతో స్పాట్ లోనే ప్రాణాలను కోల్పోయారు.శంషాబాద్‌కు చెందిన సతీశ్ అనే వ్యక్తి అతి వేగంగా వస్తున్నాడు. దాంతో బైక్ అదుపు తప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జి రెయిలింగ్ చువ్వలలోకి దూసుకుపోయింది. దీంతో చువ్వలు శరీరంలోకి గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.