బెంగుళూరులో దారుణం.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనే సోషల్ మీడియా లో ఫేక్ పోస్ట్ లతో మోసం చేస్తున్న కేటుగాళ్లు.. ఫుడ్ ఆర్డర్ చేసి ఏకంగా 50 వేలు పోగొట్టుకున్న మహిళ.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.