పళ్ళు తోముకుంటూ వ్యక్తి బ్రెష్ మింగేయటంతో శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.