తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించిన విషయం సంచలనంగా మారింది. కొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని భావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.