కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రైతులు నిరసనలను ఆపేస్తారా లేదా కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.