సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవ్యాక్సిన్ డోస్‌లు దేశంలోని అనేక రాష్ట్రాలకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా చేరుకున్న ఈ వ్యాక్సిన్ బాక్సులను జిల్లాలకు తరలించారు. జనవరి 26 నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.