ఏపీ ప్రజలు జగన్ నాటకాలు నమ్మి పూనకాలు వచ్చినట్టు ఓటేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తాను అభివృద్ది కోసమే పనిచేశానని, ఒక వేళ అదే తన తప్పు అయితే ప్రజలు తనను క్షమించాలని అన్నారు.