తమిళనాడు లోని ప్రముఖ యుట్యూబ్ ఛానెల్ పై వేటు వేసిన పోలీసులు.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులైన ముగ్గురిని అరెస్ట్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలత, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన తదితర కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.