బీహార్ లోని చంపారన్ జిల్లాలో కామిని తన కుమార్తె, భర్తతో కలిసి జీవిస్తోంది. కుమార్తె మాధురి అదే ప్రాంతంలో కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలోనే మాధురి తన ఇంటి సమీపంలోనే ఉన్న చింటూ అనే యువకుడిని ప్రేమించింది.ఆమె తల్లి తో కూడా సంబంధాన్ని పెట్టుకున్నాడు.మాధురి తన తల్లితో చింటూచే స్తున్న పనిచూసి బాధపడింది.అతనికి బుద్ది చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.