బర్త్ డే రోజే పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. ఏకంగా గన్ తో కేక్ ను కట్ చేశాడు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.ఉత్తరప్రదేశ్లో మాత్రం పిస్టల్ పేల్చి మరీ కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనకు కారకులైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు