జగన్ ప్రభుత్వంలో ఫైర్‌బ్రాండ్ మంత్రులు బాగానే ఉన్నారు. తమ నాయకుడు జగన్‌పై గానీ, తమ ప్రభుత్వంపై గానీ, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే, వెంటనే లైన్లోకి వచ్చి వాటికి చెక్ పెట్టే కార్యక్రమం చేస్తారు. అలా జగన్ కేబినెట్లో ఉన్న ఇద్దరు ఫైర్‌బ్రాండ్ మంత్రులు, ఇటు జగన్‌పై ఈగ వాలనివ్వకుండా చూసుకుంటూ, అటు ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. అలా చుక్కలు చూపిస్తున్న మంత్రులు ఎవరో కాదు. కొడాలి నాని, పేర్ని నానీలు.