ఈ కేసులో చిక్కుకున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కి వైసీపీ కి సంభందాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్తో సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప అనుమానం వ్యక్తం చేశారు.