భర్త క్షణకాల కోపం వల్ల భార్య ప్రాణాలు పోయాయి.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని భోగాపురం మండలంలో చోటుచేసుకుంది. ఆవేశం తో ఊగిపోయారు.కోపోద్రిక్తుడైన గోవింద ఆటోలో ఉన్న రాడ్డుతో భార్య తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అడ్డుకోబోయిన బావమరుదులపై కూడా దాడి చేసి గాయపరిచాడు. మృతురాలి చెల్లి గోవిందమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై యు. మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు