బాలసోర్ జిల్లాకు చెందిన సుకురి గిరి అనే మహిలకు శిబానీ నాయక్ కూతురు ఉంది. నాయక్ కల్తీ మద్యం వ్యాపారం చేస్తోంది. కల్తీ మద్యంతో ప్రజల జీవితాలతో నాయక్ ఆడుకోవడం తల్లికి నచ్చలేదు. ఆ బిజినెస్ వదిలేయమని కూతురికి చెప్పింది అయిన ఆమె వినలేదు.. చేసేదేమీ లేక నాయక్‌ను మట్టుబెట్టాలని తల్లి నిర్ణయించుకుంది. దీంతో ప్రమోద్ జేనా తో పాటు మరో ఇద్దరితో నాయక్‌ను హత్య చేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. అనుకున్న పథకం ప్రకారం చంపించింది..