జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను చంద్ర బాబు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధికారులు. ఈ మేరకు ఈరోజు ప్రారంభించిన రేషన్ సరుకుల డెలివరీ వాహనాలపై కూడా టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు అంటున్నారు. కాగా, బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందించారు.