రుణ యాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రుణయాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక మరణించారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామంలో 15 రోజుల క్రితం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితు కుటుంబ సభ్యుల ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీలో ముగ్గురిని అరెస్టు చేసి ఇక్కడికి తీసుకువచ్చారు