ఏపీలో టీడీపీ నేతలు దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక చాలామంది టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. కొందరు నాయకులు ఏమో టీడీపీని వదిలేసి వెళ్ళిపోయారు. మరికొందరు నేతలు ఏమో పార్టీ తరుపున పోరాడటానికే భయపడ్డారు. వైసీపీతో ఇబ్బంది అని చెప్పి బయటకు కూడా రాలేదు.