భార్య భర్తలు ఆ శృంగారం లో ఉన్న వీడియోలను, ఫోటోను సేకరించి వాటిని అడ్డుపెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసేవాడు.కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అతను వేరే జాబ్ చేస్తూ కూడా ఇలాంటి పనులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్ రాష్ట్రంలో జరిగింది.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.