విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఓ ఏఈ ఇళ్లలో సోదాలు చేస్తుండగానే.. మరో ఏఈ రైతు నుంచి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.