ప్రముఖ ఎలక్రానిక్ కంపెనీ యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యాప్ లు అన్నీ కూడా ప్రైవసీ విధానాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి. వినియోగదారుల ప్రైవసీ కి ఎటువంటి నష్టం వాటిల్లకుండా యాపిల్ జాగ్రత్తలను తీసుకుంటుంది.ఇన్స్టా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త పాలసీ ప్రకటనతో దీనిపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ కూడా త్వరలో సెక్యూరిటి కి సంబంధించి కొత్త ఫీచర్ను తీసుకురానుందని సమాచారం. ఈ విషయాన్ని అంతర్జాతీయ టెక్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.