ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌లను తప్పించాలంటూ రాసిన లేఖలపై నిమ్మగడ్డను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన సహనం కోల్పోయి గొంతులేపాడు. ఉండవయ్యా.. ఉండు అంటూ చిర్రుబు ర్రులాడాడు.బాబు ఎన్నికల మేనిపెస్టో పై ఎటువంటి మాట మాట్లాడకుండా జారుకున్నాడు. ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి..